WhatsApp Image 2024 11 16 at 09.29.00
కిస్, హగ్ లైంగిక నేరం కాదు: మద్రాస్ హైకోర్టు
Trinethram News : చెన్నై
లవర్స్ ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం సహజమే అని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అలా చేయటం
లైంగిక నేరం కిందకు రాదని స్పష్టం చేసింది.19 ఏళ్ల యువతిని ముద్దు పెట్టుకున్న 21 ఏళ్ల యువకుడి పై
కేసు కొట్టేసింది.అవాంఛిత శృంగారం, అందుకు బలవంత పెట్టడమే ఐపీసీ సెక్షన్ 354-A (1)(i) కిందకు వస్తాయంది. డిన్నర్ డేట్ కు పిలిచి ముద్దు పెట్టిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి
కుటుంబం ఈ కేసు పెట్టడం గమనార్హం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
