జూలై 7, 2026

WhatsApp Image 2024 11 15 at 9.47.33 PM modified

TRINETHRAM NEWS

చొప్పదండిలో బట్టల షాప్ పెట్రోల్ పోసి అంటి పెట్టిన వ్యక్తి

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

చొప్పదండి బాలాజీ నగర్ నవత ట్రాన్స్పోర్ట్ సమీపంలో
శుక్రవారం రోజున రాత్రి పూట ఎనిమిది గంటల సమయంలో ఒక వ్యక్తి బట్టల షాప్ లో పెట్రోల్ పోసి అంటించాడు గతంలో వారికి వారికి మధ్యల తగాదాలు ఉండడంతో పాత కక్షలు మనసులో పెట్టుకొని ఎవరి లేని సమయం చూసి బట్టల షాపు సెటరు బంధు ఉండంగా కింద నుండి లోపలికి పెట్రోల్ పోసి అంటించాడు.
షాప్ లో ఉన్న బట్టలు కొంతవరకు కాళీ బూడిద అయిపోయాయి.
అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఉటావుటిగా నీళ్లు పోసి చల్లారించడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page