దివ్యాంగులకు చేయూతనీయటంలో అందరూ సహకరించాలని
దివ్యాంగులకు చేయూతనీయటంలో అందరూ సహకరించాలని దివ్యాంగులను కూడా సాధారణ వ్యక్తులుగా పరిగణించి వారికి ఆత్మస్థైర్యాన్ని పెంచాలని తద్వారా వారు కూడా సమాజంలో రాణించగలుగుతారని, 15 సంవత్సరాలలోపు దివ్యాంగులైన చిన్నారులకు వైరాలో భవిత కేంద్రం నందు ప్రత్యేక శిక్షణ ద్వారా వారిని సామాన్యులు…