WhatsApp Image 2023 12 11 at 5.44.23 PM
కొత్త సర్కార్‌కు సహకరించాలని రేవంత్‌రెడ్డి వచ్చి కోరారు: మాజీ మంత్రి జానారెడ్డి
సర్కార్‌లో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభపరిణామం..
ప్రజా అభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పాను..
ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు..
కానీ, నా సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తా..
నేను పార్లమెంట్‌కు పోటీచేస్తానని గతంలో చెప్పాను..
అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తాను
