తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు

Trinethram News : 5th Jan 2024 Telangana High Court | తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు Telangana High Court | తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.…

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC 10th Class) పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుపుతూ షెడ్యూల్ రిలీజ్…

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. 15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు తొలగిన అడ్డంకి. కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్‌ తీర్పు.…

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ 13 మంది అధికారుల కేటాయింపు పై హైకోర్ట్ కీలక వాఖ్యలు ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు కొంతమంది అధికారులకు…

త్వరలోనే తెలంగాణ గురుకుల ఫలితాలు

త్వరలోనే తెలంగాణ గురుకుల ఫలితాలు 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడికి కసరత్తు పూర్తి న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు 3 నెలలు పట్టే అవకాశం సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి… పరీక్ష నిర్వహించిన గురుకుల బోర్డు…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కలిశారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కలిశారు.. సీఎంగా భాద్యతలు చేపట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు..

తెలంగాణ గవర్నర్ ను కలిసిన తెలంగాణ శాసనసభాపతి

తెలంగాణ గవర్నర్ ను కలిసిన తెలంగాణ శాసనసభాపతిఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ. గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శ్రీమతి. తమిళీ సై సౌందర్యరాజన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన…

శాసనసభాపతికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

శాసనసభాపతికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల. రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ శాసనసభాపతి శ్రీ. గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను…

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్…

You cannot copy content of this page