జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 02 at 8.20.22 PM

TRINETHRAM NEWS

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ

13 మంది అధికారుల కేటాయింపు పై హైకోర్ట్ కీలక వాఖ్యలు

ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు

కొంతమంది అధికారులకు కేవలం రెండు మూడు సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంది కదా – హై కోర్ట్

కేడర్ కేటాయింపు విషయన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతామని హైకోర్టు వ్యాఖ్య

అధికారుల సర్వీస్ ను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు

తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

You cannot copy content of this page