మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!?

మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!? గద్వాల… చేనేత జరీ చీరలకు ప్రసిద్ధి. మూడు నీటిపారుదల ప్రాజెక్టులకు నిలయం. తెలంగాణలో అతి పెద్ద సంస్థానం. నడిగడ్డగా నామకరణం. చరిత్ర కలిగిన గద్వాల రైల్వే జంక్షన్ ను అమృత్ స్టేషన్ కింద ఎంపిక…

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన…ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగింత హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఆమ్రపాలి మూసీ రివర్‌ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఆమ్రపాలి ఇంధన…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ.298 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌… 15 మందికి గాయాలు.. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలిపు…

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Ts Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ (TS Cabinet) భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది..…

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Minister Seethakka: అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈరోజు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత…

గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లీఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు జరిగిన బాచుపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు గారి నూతన…

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్ .. అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన…

రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లు

రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లుఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్‌ శాంతికుమారి హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు శీతాకాల విడిదికి కోసం హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు. క్రమంగా షాపింగ్‌ మాల్‌ నాలుగంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు…

You cannot copy content of this page