జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 11.41.02 AM

TRINETHRAM NEWS

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు. క్రమంగా షాపింగ్‌ మాల్‌ నాలుగంతస్తులకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

You cannot copy content of this page