మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!?

TRINETHRAM NEWS

మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!?

గద్వాల… చేనేత జరీ చీరలకు ప్రసిద్ధి. మూడు నీటిపారుదల ప్రాజెక్టులకు నిలయం. తెలంగాణలో అతి పెద్ద సంస్థానం. నడిగడ్డగా నామకరణం. చరిత్ర కలిగిన గద్వాల రైల్వే జంక్షన్ ను అమృత్ స్టేషన్ కింద ఎంపిక చేశారు.

సర్క్యులేటింగ్ ఏరియా, ముఖభాగం & ఎలివేషన్, ఎంట్రన్స్ పోర్చ్, AC వెయిటింగ్‌హాల్, FOB మొదలైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు

You cannot copy content of this page

Scroll to Top