WhatsApp Image 2023 12 14 at 7.31.06 PM
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు
ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన…ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగింత
హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి
మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు
2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆమ్రపాలి
ఇంధన శాఖ కార్యదర్విగా రిజ్వీ
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు
ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్‌కుమార్ జా
డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణభాస్కర్
SPDCL సీఎండీగా ముష్రఫ్ అలీ
NPDCL సీఎండీగా కర్నాటి వరుణ్‌రెడ్డి
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి.గోపి
