మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి… ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు… ఈ విషయం నేను అర్థం చేసుకోగలను… కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల

భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

Trinethram News : సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు…

ఏడాదిలోనే తండ్రి, కూతరు మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నందిత

ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడ: ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ – జనసేన బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్

బాపట్ల శారా ఫెయిత్ ఫౌండేషన్ భవనమునకు శంకుస్థాపన

Trinethram News : బాపట్ల ప్యాడ్ సిన్ పేట జగనన్న కాలనీలో శారా ఫెయిత్ ఫౌండేషన్ (అనాధ పిల్లలు) భవనమునకు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ డైరెక్టర్ జాషువా మాట్లాడుతూ అనాధ పిల్లలకు ఎమ్మెల్యే ఇచ్చిన…

శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ?

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీ, బీజేపీ పార్టీ మద్య సీట్ల సర్దుబాటు దాదాపుగా…

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం కార్యకర్తలు కష్టపడాలి.. భవిష్యత్తు మనదే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,…

You cannot copy content of this page