జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 21 at 17.52.06

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల ప్యాడ్ సిన్ పేట జగనన్న కాలనీలో శారా ఫెయిత్ ఫౌండేషన్ (అనాధ పిల్లలు) భవనమునకు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ డైరెక్టర్ జాషువా మాట్లాడుతూ అనాధ పిల్లలకు ఎమ్మెల్యే ఇచ్చిన స్థలంలో ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం ఆనందదాయక మనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల శామ్యూల్, ధారా సునీల్ బాబు, జి. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page