గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కి నిరసన సెగ..

Trinethram News : గుంటూరు డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు: ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క

Trinethram News : హైద‌రాబాద్: ఫిబ్రవరి 10నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని డిప్యూటీ ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌…

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం.. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు..

ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు

ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు

Trinethram News : గుంటూరు జిల్లామంగళగిరి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ : గత భారాస ప్రభుత్వ వైఖరి వల్లే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదు.. క్యాచ్‌మెంట్‌ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68…

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన యాదవ కురుమ సంఘ నేతలు

Trinethram News : హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గొల్ల & కురుమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించిన గొల్ల కురుమ సంఘ నేతలు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య…

రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ తీపి కబురు

2012 నుంచి పెండింగ్ లో ఉన్న ఐసీడీఎస్ కమీషన్ నిధులు విడుదల 23 కోట్ల 71 లక్షల చెక్కును రిలీజ్ చేసిన మంత్రి కారుమూరి రేషన్ డీలర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించిన జగన్ సర్కార్ సిఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర…

భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. “దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల…

You cannot copy content of this page