WhatsApp Image 2024 02 10 at 4.32.43 PM
శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ మంత్రి విడదల రజిని వెంటనే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న జేనసేన నాయకులు.
