WhatsApp Image 2024 02 10 at 11.02.18 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 10 at 11.02.18 PM
Trinethram News : గుంటూరు
డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

You cannot copy content of this page