రేపు లేదా ఎల్లుండి డీఎస్సీ నోటిపికేషన్

Trinethram News : మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా ప్రశ్నపత్రాలు మొదలు…

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. పీఎంలంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని పరిశీలించనున్న నిర్మలా..

భట్టి విక్రమార్కను కలిసిన సిరిసిల్ల రాజయ్య

Trinethram News : ఇటీవల తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన భట్టి…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. జగన్ విధానాలు…

ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

నీలిరంగు చీరలో నిర్మలమ్మ

బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న బ్రీఫ్ కేస్‌ని మీడియాకు చూపించారు. సహచర…

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…

You cannot copy content of this page