WhatsApp Image 2024 02 01 at 2.08.26 PM 1
బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న బ్రీఫ్ కేస్‌ని మీడియాకు చూపించారు. సహచర మంత్రులు, బడ్జెట్ రూపకల్పనలో ఉన్న అధికారులు ఆమె వెంట ఉన్నారు.
