రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Trinethram News : న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 13ఢిల్లీలో ఈరోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ…

ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు

ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నట్లు…

ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల

ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

Trinethram News : ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.. ఢిల్లీ గడ్డ మీద ఈ…

ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమం

విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్.. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో మాట్లాడుతున్న ప్రధాని మోడీ..

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత

ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా.. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు…

You cannot copy content of this page