NATIONAL ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు trinethramnews ఫిబ్రవరి 5, 2024 WhatsApp Image 2024 02 05 at 9.12.11 PM TRINETHRAM NEWSఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. Post navigationPrevious Previous post: సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం ను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసు వారు తెలియ చేసినారుNext Next post: భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి Related News NATIONAL Uproar over Rahul Gandhi : రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం జూన్ 28, 2026 0 NATIONAL Fee Hike : పాస్పోర్టు దరఖాస్తుదారులకు షాక్.. ధరలు పెంపు జూన్ 26, 2026 0