నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు

ఏపీ : నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు.. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు

GVWV & VSWS డిపార్ట్మెంట్ సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లపై ఈసీ దృష్టి

Trinethram News : అమరావతి గ్రామ సచివాలయాలు మరియు మీసేవ అప్లికేషన్లపై ఈసీ దృష్టి పెట్టారు… గత ఎన్నికల నేపథ్యంలో కుల సర్టిఫికెట్ల కోసం అవస్థలు పడినట్లు గుర్తించారు.. అలాంటి అవస్థలు పడకుండా ఉండటం కోసం పెండింగ్ అర్జీలపై ఆరా తీస్తున్నారు……

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

Trinethram News : 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.…

ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ ఆదేశాలు

Trinethram News : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.…

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు: ఈసీ

Trinethram News : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం,…

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు…రాజ‌కీయ నేత‌ల‌కు ఈసీ వార్నింగ్

Trinethram News : న్యూఢిల్లీ:- లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు,…

You cannot copy content of this page