జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్…

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.. జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం…

బెంగళూరు వీధుల్లో యునైటెడ్ కింగ్డమ్ (UK ) ప్రథమ మహిళ

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో పర్యటించారు. తన తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, సుధామూర్తితో కలిసి ఆమె నగరంలో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…

ఉత్తర‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర‌ప్రదేశ్‌ – పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌.. ఆయుధాలు వదిలి పోలీసుల నిరసన

Trinethram News : ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur) పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష…

మార్చి నుంచి సీఏఏ!

దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్‌ ఖరారైన తుది నిబంధనలు రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రభుత్వ వర్గాల వెల్లడి లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే సీఏఏ ప్రకటన న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం…

రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్‌. ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ. బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ. ఓటింగ్‌ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ…

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2వేలకిపైగా ఉద్యోగాలు.. అర్హహతలు ఇవే

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2,049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?…

You cannot copy content of this page