జూలై 7, 2026

WhatsApp Image 2024 02 27 at 20.06.40

TRINETHRAM NEWS

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్‌.

ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ.

బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ.

ఓటింగ్‌ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు.

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ సీట్లకు బరిలో ఐదుగురు అభ్యర్థులు.

You cannot copy content of this page