WhatsApp Image 2024 02 28 at 10.57.33 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 28 at 10.57.33 PM
తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్, ఆమె తల్లి కలిశారు.
ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు.
తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

You cannot copy content of this page