కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్లో రూ.204 కోట్లు దాటిందని
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…