పోలీస్టేషన్లలో పది పరీక్షా ప్రశ్నాపత్రాలు

ఈనెల 18 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలు… అన్ని మండల కేంద్రాలలోని పోలిస్టేషన్లకు చేరుకున్న పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు…

హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత

హనుమకొండ జిల్లా : హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చెక్ చేయగా వారి వద్ద 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. సుమారు లక్ష రూపాయల విలువ…

ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…

CISF పోలీసుల ఆధ్వర్యంలోవాహనాల తనిఖీలు

Trinethram News : భువనగిరి జిల్లా:మార్చి 10సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక పోలీసు లు CISF పోలీసులు వాహ నాల…

పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు

SNM క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ, పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టును పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ. పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా…

నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

గుంటూరు నగరంలో వివాహిత మహిళ దారుణ హత్య

వార్డు నెంబర్ 1 ఎంప్లాయీస్ కాలనీలోని 10 వ లైన్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం. మహిళ ఒంటి పై పలుచోట్ల కత్తి పొట్లు. సంఘటన స్థలంలో హత్యకు వాడిన కోడి కత్తి లభ్యం మహిళ హత్యతో భయాందోళనలలో స్థానికులు. మహిళకు సూమర్…

హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. శబ్ద నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన నిబంధనల అమలుపై స్థాయీ నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌…

జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది

Trinethram News : జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి…

ఉద్యోగాల పేరుతో టోకరా

Trinethram News : విశాఖ విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు, పోలీస్ అధికారిగా చలామణీ…

You cannot copy content of this page