WhatsApp Image 2025 02 01 at 14.35.59
“మెడికల్ క్యాంపు” ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
మండపేట నారాయణరెడ్డి పివిఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, “మెడికల్ క్యాంపు” ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం, త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం కుతుకులూరులో మండపేట నారాయణరెడ్డి పి వి ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మెడికల్ క్యాంపు” ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, కుతుకులూరు,రామవరం గ్రామాల ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
