జూన్ 27, 2026

image 2

TRINETHRAM NEWS

అల్లూరు జిల్లా:మార్చి 10
ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి.

జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు.

అలాగే స్పెషల్ డీఎస్సీ సైతం ప్రకటించాలని కోరుతు న్నారు. ఈ మేరకు మన్యం బంద్‌కు పిలుపునిచ్చారు.

పోలీసులు అప్రమత్తమై పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా మోహరించారు.సాయంత్రం వరకు బంద్ కొనసాగు తుంది..

You cannot copy content of this page