ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య!

ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఘటన శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్‌ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న నిందితుడు మహారాష్ట్రలో షాకింగ్ ఘటన…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

Trinethram News : రాయ్‌పూర్ : ఫిబ్రవరి 09ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్…

భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. “దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల…

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు,

అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్‌ బెంగళూరు: రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌…

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన…

ఆధార్ కార్డు భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి

ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఆన్ లైన్ అయినా, ఆఫ్…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు…

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

You cannot copy content of this page