జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 08 at 22.44.58

TRINETHRAM NEWS

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్

ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page