ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం,…

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఫిబ్రవరి 28…. లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో…

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

గోపాలపురం నియోజక వర్గ స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన

గోపాలపురం, తేదీ:15.2.2024 తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే…

అవినీతి సొమ్ముతో ఎన్నికలకు YCP సిద్ధం: పవన్ కళ్యాణ్

AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా…

టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Trinethram News : నంద్యాల.. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ప్రకటన.. అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం.. నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం చంద్రబాబు.. ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి…

లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు

Trinethram News : Delhi మోదీ సర్కార్‌పై రాహుల్‌ ఫైర్‌ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ…

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే…

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే

టిడిపి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు స్థానాలనూ వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఈనెల 27న ఆ పార్టీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నికైనట్లు…

Other Story

You cannot copy content of this page