జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 15 at 07.56.50

TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్ :

గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే అప్పగించాలని స్పష్టం చేసింది. కానీ కీలకమైన బాధ్యతలను వారికి అప్పగించొద్దని స్పష్టం చేసింది.

You cannot copy content of this page