ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ

ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితలకు(Freebies) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌ని కోర్టు గురువారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించింది.. ఓటర్లను ప్రభావితం చేసేలా విచ్చలవిడిగా పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్నాయని ఆరోపిస్తూ అశ్వినీ…

ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌ కు మధ్యంతర బెయిల్

5 వారాలు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్‌ మంజూరు. పాస్‌పోర్ట్‌ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతి. ఈడీ అధికారులకు ఫోన్‌ నెంబర్ ఇవ్వాలని అభిషేక్‌కు సుప్రీం ఆదేశం. సంబంధిత అధికారులకు…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Trinethram News : లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి

నేడు ఢిల్లీ లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం

హాజరుకానున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు గాను 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న సీఈసీ.. రేపు అభ్యర్థుల…

నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

You cannot copy content of this page