జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 22 at 15.43.20

TRINETHRAM NEWS

పరీక్ష తేదీలను మార్చిన ఆర్‌ఆర్‌బీ

Trinethram News : Nov 22, 2024,

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ పరీక్షల తేదీలను మళ్లీ మార్చింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ల డిసెంబర్ 2,3,9,12,13 తేదీల్లో జరగనుంది. జేఈ అండ్ అదర్స్ పరీక్షను డిసెంబర్ 16,17,18 తేదీల్లో టెక్నీషియన్ (గ్రేడ్ 1) (గ్రేడ్ 3) ఎగ్జామ్ డిసెంబర్ 19,20,23,24,26,28,29 తేదీల్లో జరగనుంది. పరీక్ష తేదీకి 4 రోజుల ముందు కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page