WhatsApp Image 2024 11 22 at 3.52.06 PM
సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి
Trinethram News : Andhra Pradesh : Nov 22, 2024,
అదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. అదానీతో బిజినెస్ చేయొద్దని సూచించారు. గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో మాజీ సీఎం జగన్‌ని కలిశారని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ సైతం స్పష్టం చేసిందన్నారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఇందులో జగన్‌కు కూడా ఇచ్చినట్లు వెల్లడైందని షర్మిల పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
