జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 20 at 14.03.33

TRINETHRAM NEWS

5 వారాలు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.

అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్‌ మంజూరు.

పాస్‌పోర్ట్‌ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతి.

ఈడీ అధికారులకు ఫోన్‌ నెంబర్ ఇవ్వాలని అభిషేక్‌కు సుప్రీం ఆదేశం.

సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం.

You cannot copy content of this page