BJP : “బిజెపి క్రియాశీలక సభ్యత్వం”

TRINETHRAM NEWS

“బిజెపి క్రియాశీలక సభ్యత్వం “
Trinethram News : ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం. త్రిపురాంతక మండల భారతీయ జనతా పార్టీ ,ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి ఆదేశాల మేరకు, ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి అధ్యక్షతన, త్రిపురాంతకం మండల అధ్యక్షులు నల్లబోతుల వీరాంజి అధ్యక్షతన 25 సభ్యులతో క్రియాశీలక సభ్యత్వం. మరి కొంతమందితో సాధారణ సభ్యత్వం పూర్తి చేయడం జరిగింది. పూర్తిచేసిన సభ్యత్వం పుస్తకాన్ని జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి కి అందజేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రు పిచ్చయ్య, నియోజకవర్గ అసెంబ్లీ కో కన్వీనర్ బిందుల నరసయ్య, మండల ఉపాధ్యక్షులు రాజేశ్వర్, మండల విత్ అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ నాయకులు సురేష్ ,సోమశేఖర్ ,మధుసూదన్, శ్రీను, పూజాలంకారావు ,తిమోతి ,జై రావు, సాలేశ్వరి ,నాగరాజు ,గురునాథం నాసర్ రెడ్డి. సీనియర్ నాయకులు విశ్వనాథం, వెంకటరమణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సామేలు, రాజు ,ఆచార్య ,అంకయ్య క్రియాశీలక సభ్యులు. సభ్యత్వ నమోదు కృషిచేసిన సభ్యులందరికీ త్రిపురాంతకం మండల అధ్యక్షులు వీరాంజి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top