అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన ఈడి..