ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

ఎన్‌కౌంటర్ లో కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఓ కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం.. చర్ల: తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సుమారు గంట నుంచి భీకరంగా ఎన్‌కౌంటర్…

ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం?

రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని రీతిలో ఏపీ రాజకీయాలు….జనసేన అధినేత పవన్‌కి చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ రెఢి.. ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం!?… జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? టీడీపీ అధినేతచంద్రబాబు పొత్తు…

బెంగళూరు పేలుడుతో హైదరాబాద్ లో హై అలెర్ట్

హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల తనిఖీలు.. జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు… పలు ప్రాంతాల్లో తనిఖీలు.. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు.. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్న…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్ లో సాంకేతిక లోపం

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండ్ కోసం ప్రయత్నాలు. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడం తో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్. గంటన్నర పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన తరువాత ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం…

పామర్రు లో సీఎం జగన్ మాట్లాడుతూ

చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…

west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి…

You cannot copy content of this page