WhatsApp Image 2024 03 01 at 8.34.05 PM
బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండ్ కోసం ప్రయత్నాలు.
హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడం తో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్.
గంటన్నర పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన తరువాత ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం సేఫ్ ల్యాండింగ్….
ఇద్దరు పైలెట్స్ సహా 12 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు..
