జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 01 at 13.17.40

TRINETHRAM NEWS

చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.

విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు.

You cannot copy content of this page