తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు

Trinethram News : తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘రెండు రోజుల క్రితం ఊహించనివిధంగా…

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు

Trinethram News : తిరుమల : శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు…

CAA నోటిఫికేషన్‌పై, ఆఫ్రికన్-అమెరికన్ నటి మరియు గాయని మేరీ మిల్‌బెన్ ట్వీట్ చేశారు

Trinethram News : ఇది శాంతికి మార్గం. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిజమైన చర్య. క్రైస్తవురాలిగా, విశ్వాసం ఉన్న మహిళగా మరియు మత స్వేచ్ఛ కోసం ప్రపంచ న్యాయవాదిగా నేను మోడీని అభినందిస్తున్నాను… పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హింసించబడిన…

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు

పటాన్‌చెరు : నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి పరిశ్రమల గేటుపై మూసివేత పత్రాలు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాలబరస్‌, విఠల్‌ సింథటిక్స్‌, వెంకార్‌…

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నామినేషన్‌ను దాఖలు చేశారు

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…

Other Story

You cannot copy content of this page