కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

TRINETHRAM NEWS

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు.

ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు.

బ్యారేజీని నీటితో నింపడం ప్రారంభించిన తరువాత పూర్తిగా ఖాళీ చేయడం ఇదే మొదటిసారి.

You cannot copy content of this page

Scroll to Top