WhatsApp Image 2024 02 25 at 10.41.43
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు.
ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది.
ద్వారకాదీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
