హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనపై RTC MD సజ్జన్నార్ స్పదించారు

Trinethram News : ఈ ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర…

265 మంది మహిళా సైనికుల పరాక్రమం

265 మంది మహిళా సైనికుల పరాక్రమం కర్తవ్య పథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మహిళా సైనికులు తమ సత్తా చాటారు. కేంద్ర బలగాల్లోని 265 మంది మహిళా సైనికులు ‘నారీశక్తి’లో భాగంగా మోటార్‌సైకిళ్లతో అద్భుత…

రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప

రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప హైదరాబాద్: జనవరి 22రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్…

మూగ సైగలతో వాదించిన మహిళా న్యాయవాది

Trinethram News : న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు. బధిరురాలు అయిన…

కోర్టు లో మహిళా జడ్జిపై దాడి

కోర్టు లో మహిళా జడ్జిపై దాడి అమెరికాలోని ఓ కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మహిళా జడ్జిపై దూకి దాడి చేసాడు నిందితుడు. అప్రమత్తమై భద్రతా సిబ్బంది నిందితుడి నుండి జడ్జిని కాపాడారు.

విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

10 మంది కాదు 13 మంది కీచకులు’.. విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. విశాఖలో సంచలనం రేపిన గ్యాంగ్‌ రేప్‌ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. 13 మంది నిందితులపై పోక్సో కేసు ఫైల్‌ అయింది. నిందితుల్లో…

ప్రపంచ మహిళా ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజతం సాధించిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీని

ప్రపంచ మహిళా ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజతం సాధించినందుకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీని క్రీడా మంత్రి Anurag Thakur అభినందించారు.

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు టెస్టుల్లో తొలిసారి ఆస్ట్రేలియాపై విజయం ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా జట్టు గెలుపు 8 వికెట్ల తేడాతో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి అలహాబాద్: సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళా జడ్జి CJI (భారత ప్రధాన న్యాయమూర్తి) కి లేఖ రాశారు. ఈ లేఖ…

You cannot copy content of this page