జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక

జనంలోకి జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక ప్రతి రోజు 3 సభలలో పాల్గోనేలా కార్యాచరణ సిద్ధం చేసిన జనసేన నేతలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసే సమయంలో అందరిని కలుపునేలా ప్రణాళికలు

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన అదేరోజు పార్టీ…

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల.. ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..

అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!

అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా ‘డార్లింగ్‌’ గురించే…

రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు

రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం దేశమంతా వేడుక చేసుకుంటోందన్న విష్ణుకుమార్ రాజు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని వ్యాఖ్యలు

పూతలపట్టు మండలం సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమ కుమార్ ఈ నెల 11వ తేదిన రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమ కుమార్ ఈ నెల 11వ తేదిన రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరిలించిగా…అతనికి 16వ తేదీన బ్రెయిన్ డెడ్…

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి AP: ఈ నెల 22న రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని…

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.

ఈ నెలాఖరులోగా అర్హులకు గృహలక్ష్మి

Trinethram News : హైదరాబాద్:జనవరి 17తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శ కాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు, గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం…

మోదీకి బదులుగా పూజలో పాల్గొనేది ఈ దంపతులే

Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు…

You cannot copy content of this page