మోదీకి బదులుగా పూజలో పాల్గొనేది ఈ దంపతులే

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది.

అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది.

ఆయనకు బదులుగా 16-21 వరకు జరిగే అన్ని పూజల్లో ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా దంపతులు పాల్గొంటారని వివరించింది.

22న మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ గంతలు విప్పి, హారతి ఇస్తారని ట్రస్ట్ వెల్లడించింది.

You cannot copy content of this page

Scroll to Top