WhatsApp Image 2024 01 17 at 7.10.03 PM
Trinethram News : హైదరాబాద్:జనవరి 17
తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శ కాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.
డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు, గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం అమలు చేయాలని భావిస్తోంది.
ఇళ్ల స్కీం కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా.. ఇళ్లు లేని వారు, జాగా ఉండి ఇళ్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
గృహలక్ష్మికి గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది.
