విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ
విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ రుషికొండ నిర్మాణాల పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రుషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్ట్‌లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన…