జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 15 at 11.00.24 AM

TRINETHRAM NEWS

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

తిరుమల:డిసెంబరు15
బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు.

గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరు మలకు చేరుకున్నారు.

రాథేయం అతిథిగృహంలో టీటీడీ ఆమెకు బసకల్పిం చింది. దీపిక పదుకొనే శుక్ర వారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించు కున్నారు.

టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు సమ ర్పించారు..

You cannot copy content of this page