మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య,ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు…

హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రోరైలు సౌకర్యం కలగనుంది

ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాలు

Trinethram News : మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి వీడ్కోలు పలుకనున్న సీఎం. సచివాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖపై సమీక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రానికి ఆటంకం కలుగుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది…

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నవీన్‌ను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

నవీన్‌ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నవీన్‌కు చికిత్స చేయిస్తుంది: సీఎం నవీన్‌కు వ్యాధి నయమయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశం

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

పాతబస్తీ మెట్రో రైల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్…

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ రాష్ట్రంలో గురుకుల నియామక బోర్డు, పోలీసు నియామక బోర్డు, టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో…

Other Story

You cannot copy content of this page